హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

లైవ్ వీడియో: నదిలో కూలిన హెలికాప్టర్...గాల్లో చక్కర్లుకొట్టి....

అంతర్జాతీయం15:24 PM May 16, 2019

అమెరికాలోని న్యూయార్క్ సిటీలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. సాంకేతిక సమస్యతో కొద్దిసేపు గాల్లో చక్కర్లుకొట్టిన చాపర్..అనంతరం హడ్సన్ నదిలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో పైలట్ ఒక్కడే ఉన్నారు. అతడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. హెలికాప్టర్ కూలుతున్న దృశ్యాలను స్థానికులు మొబైల్ కెమెరాలో చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading