హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: అటు అందం..అటు ఆందోళన...చైనాను వణికిస్తున్న మంచు

అంతర్జాతీయం19:13 PM February 12, 2019

చైనాను మంచు వణికిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభిస్తున్నాయి. మరోవైపు మంచు కురిసే వేళలో.. ఎంజాయ్ చేసేందుకు టూరిస్టులు భారీగా తరలివస్తున్నారు.

webtech_news18