HOME » VIDEOS » International

Video: ఆస్ట్రేలియాను అతలాకుతలం చేస్తున్న వరదలు... రికార్డు స్థాయిలో...

అంతర్జాతీయం19:14 PM February 02, 2019

కంగారుదేశం ఆస్ట్రేలియాను వరదలు ముంచెత్తుతున్నాయి. ఐదురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా క్విన్స్‌ల్యాండ్, టౌన్స్ విల్లే నగరాలు జలదిగ్భాంధంలో చిక్కుకున్నాయి. వరదల కారణంగా ఈ నగరాల్లో ఉన్న ప్రజలు రెండు రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టౌన్స్ విల్లే నగరంలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 150 మి.లీ. నుంచి 200 మి.లీ. వర్షపాతం నమోదవ్వడం విశేషం. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలపడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు సహాయక సిబ్బంది.

Chinthakindhi.Ramu

Top Stories