హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: కరిగిపోతున్న గ్రీన్లాండ్ మంచు... 24 గంటల్లో 10 బిలియన్ టన్నులు మాయం...

అంతర్జాతీయం13:26 PM August 03, 2019

కరిగిపోతున్న గ్రీన్లాండ్ మంచు గురించి డానిష్ అధికారులు మాట్లాడుతూ.. 24 గంటల్లోనే 10 బిలియన్ టన్నుల మంచు కరిగిందని తెలిపారు. ఒక్క జులై నెలలోనే 197 బిలియన్ టన్నులు మంచు కరిగి అట్లాంటిక్ మహా సముద్రంలోకి కలిసిపోయిందని డానిష్ వాతావరణ సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ముందు ముందు ఉష్ణోగ్రతలు మరింత పెరిగేకొలది పరిస్థితి దారుణంగా ఉంటుందని అంటున్నారు పర్యావరణ శాస్ర్తవేత్తలు.

webtech_news18