HOME » VIDEOS » International

Video : ఒకే వేదికపై 20 దేశాల అధ్యక్షులు, ప్రధానులు..

అంతర్జాతీయం10:47 AM June 28, 2019

జపాన్‌లోని ఒసాకా వేదికగా జరుగుతున్న G20 దేశాల సదస్సులో.. అన్ని దేశాల అధ్యక్షులు కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఇందులో అమెరికా, ఆస్ట్రేలియా,ఇండియా,జర్మనీ,ఫ్రాన్స్,ఇటలీ,రష్యా, మెక్సికో తదితర దేశాల ప్రధానులు, అధ్యక్షులు ఉన్నారు.

webtech_news18

Top Stories