హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: జింబాబ్వేలో పెట్రోల్ దొరక్క ప్రజల ఇబ్బందులు

అంతర్జాతీయం01:21 PM IST Jan 12, 2019

పెట్రోల్ ధరలు తక్కువైనా సరే... జింబాబ్వేలో పెట్రోల్ దొరకడం లేదు. దళారులు, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల వాహనాల్ని నిలిపివేశారు. పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు.

webtech_news18