Malavika Mohanan : కొంత మంది నటీనటులు తమ టాలెంట్‌తో పైకి రావాలని చూస్తారు. ఇక ఇంకొంత మంది తమ బిహేవియర్‌తో పాటు సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్‌లో వార్తల్లో నిలుస్తుంటారు. ఇక మాళవిక మోహనన్ అనే హీరోయిన్ కూడా చేసింది కొన్ని సినిమాలే అయినా.. తనదైన డ్రెసింగ్ స్టైల్స్‌తో ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు.