హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: కుప్పకూలిన భవనం..బహ్రెయిన్‌లో నలుగురు మృతి

అంతర్జాతీయం16:57 PM October 10, 2018

బహ్రెయిన్‌ రాజధాని మనామాలో ఓ భవనం కుప్పకూలింది. రెండో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో సిలిండర్ పేలడంతో.. ఆ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. మృతులంతా బంగ్లాదేశీయులని అక్కడి అధికారులు తెలిపారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading