హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : సిలికాన్ వ్యాలీలో అగ్నిప్రమాదం...

అంతర్జాతీయం10:13 AM June 29, 2019

అమెరికా... శాంటాక్లారాలో అగ్ని ప్రమాదం జరిగింది. సిలికాన్ వ్యాలీలోని నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ల సముదాయంలో మంటలు చెలరేగాయి. అత్యంత వేగంగా అవి ఆ సముదాయం అంతటా వ్యాపించాయి. వాటిని అదుపులోకి తేవడానికి దాదాపు డజన్ ఫైర్ ఇంజిన్లు కొన్ని గంటలపాటూ శ్రమించాల్సి వచ్చింది. ప్రమాద కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading