హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: పట్టాలు తప్పిన ఇథనాల్ రైలు..భారీగా చెలరేగిన మంటలు

అంతర్జాతీయం20:57 PM April 24, 2019

ఇథనాల్ తీసుకెళ్తున్న ఓ గూడ్స్ రైలు అమెరికాలోని టెక్సాస్‌లో పట్టాలు తప్పింది. ఫోర్ట్‌వర్త్ సిటీ శివారులో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇథనాల్ భారీ మొత్తంలో లీకవడంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపుచేశారు. ముందుజాగ్రత్తగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading