హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video:తమవారి క్షేమ సమాచారం కోసం ఎయిర్‌పోర్టులో బంధువుల పడిగాపులు

అంతర్జాతీయం16:09 PM October 29, 2018

ఇండోనేషియా పంకాల్ పినాంగ్‌లో తమవారి క్షేమ సమాచారం కోసం బాధిత కుటుంబాలు వేచి చూస్తున్నాయి. జకార్త జావా సముద్రంలో ఫ్లైట్ కుప్పకూలింది. ఈఘటనలో తమవారి సమాచారం ఏదైనా తెలుస్తుందేమోనని బాధిత కుటుంబాలు ఎయిర్ పోర్టులో పడిగాపులు కాస్తున్నాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading