హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: కరోనా మందు కోసం...వైద్యుల హైరానా

అంతర్జాతీయం11:32 AM February 07, 2020

చైనాతోపాటూ... దాదాపు 30 దేశాల్లో విస్తరించిన కరోనా వైరస్‌కి ఇప్పటికీ మందు (వ్యాక్సిన్) లేదన్నది సుస్పష్టం. మొన్న థాయి‌ల్యాండ్ డాక్టర్లు... కాక్టెయిల్‌తో ఇతర మందులు కలిపి ప్రయోగిస్తే... కరోనా వైరస్‌ని ఎదుర్కొనే శక్తి రోగికి వచ్చిందని తెలిపారు. కానీ అధికారికంగా ప్రకటన మాత్రం చెయ్యలేదు. అందువల్ల కరోనా వైరస్‌ని కంట్రోల్ చేసే లేదా పూర్తిగా నాశనం చేసే మందు ఇంకా కనిపెట్టలేదు. కానీ... కరోనావైరస్ కోసం వ్యాక్సిన్ కనుగొనడానికి వైద్య నిపుణులు ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.

webtech_news18