హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : కారు బంపర్‌లో ఇరుక్కుపోయిన కుక్క..

అంతర్జాతీయం15:47 PM October 31, 2019

అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ కారు అదుపు తప్పి కుక్కను ఢీకొట్టింది. దీంతో కారు బంపర్‌లో కుక్క ఇరుక్కుపోయింది.దాదాపు 45నిమిషాల పాటు అందులో నుంచి బయటపడలేక అల్లాడిపోయింది. స్థానికులు దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేసినప్పటికీ సఫలం కాలేదు. చివరకు పోలీసులు వచ్చి ఎట్టకేలకు దాన్ని బయటకు తీయగలిగారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading