హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: కారుపై ఎక్కిన ఏనుగు... అంతా క్షణాల్లోనే...

అంతర్జాతీయం15:15 PM November 06, 2019

థాయ్‌లాండ్‌లోని నేషనల్ పార్క్‌లో ఏనుగు ఊహించని విధంగా వ్యవహరించింది. అటుగా వెళుతున్న కారుపై ఎక్కేసింది. దీంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అందులో ఉన్న ప్రయాణీకులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాయి.

webtech_news18