Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS
    హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

    Video: భూకంపం ధాటికి నిలువునా చీలిన భవనం...

    అంతర్జాతీయం20:06 PM September 22, 2019

    యూరప్‌ దక్షిణ ప్రాంతంలోని అల్బానియాలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ మీద 5.8గా తీవ్రత నమోదైంది. భూకంపం తీవ్రతకు పెద్ద పెద్ద భవనాలు కూడా దెబ్బతిన్నాయి. కొన్ని భవనాల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి.

    webtech_news18

    యూరప్‌ దక్షిణ ప్రాంతంలోని అల్బానియాలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ మీద 5.8గా తీవ్రత నమోదైంది. భూకంపం తీవ్రతకు పెద్ద పెద్ద భవనాలు కూడా దెబ్బతిన్నాయి. కొన్ని భవనాల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి.

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading