హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

మహాత్ముడికి బుర్జ్ ఖలీఫా ఘన నివాళి..

అంతర్జాతీయం10:35 AM October 03, 2019

మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై  గాంధీ ఫోటోను ప్రదర్శించారు. అంతేకాదు ఆయన జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా గాంధీ సూక్తల్నీ, ఆయన దేశానికి, జాతీకి చేసిన సేవల్నీ గుర్తు చేసుకున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading