హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : సూపర్ మార్కెట్‌కు కన్నం వేసిన ట్రంప్ ?

అంతర్జాతీయం18:17 PM May 06, 2019

ఆస్ట్రేలియాలో ఓ దొంగ ట్రంప్ మాస్క్ ధరించి సూపర్ మార్కెట్లో దొంగతనం చేసేందుకు ప్రయత్నంచాడు. సీసీ కెమెరాలో చూస్తే ఆ దొంగ తన ముఖం ఎవరూ గుర్తు పట్టకుండా ట్రంప్ మాస్క్ ధరించినట్లు గుర్తించారు. సూపర్ మార్కెట్ సిబ్బంది, పోలీసులు దొంగను గుర్తుపట్టేదెలా అని తలలు పట్టుకుంటున్నారు.

webtech_news18