హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: రాఫెల్ జెట్‌లో రాజ్‌నాథ్ సింగ్ ప్రయాణం..

అంతర్జాతీయం21:30 PM October 08, 2019

కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాఫెల్ జెట్‌లో విహరించారు. ఫ్రాన్స్‌లో తొలి రాఫెల్ జెట్‌ను ఆయన అందుకున్నారు. ఆ తర్వాత అక్కడే రాఫెల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. భారతదేశ రక్షణ రంగంలో ఇదో చరిత్రాత్మకమైన రోజని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

webtech_news18