HOME » VIDEOS » International

Video : అమెరికాలో మైనస్ 50 డిగ్రీలు... వణుకుతున్న పక్షులు, మూగజీవాలు

అంతర్జాతీయం13:22 PM January 30, 2019

USA Deep Freeze : ప్రస్తుతం అమెరికాలో మైనస్ 53 డిగ్రీలు ఉండటంతో... అన్నీ గడ్డకట్టిపోతున్నాయి. ఈ వారంలో చలి మరింత పెరిగి... మైనస్ 60 డిగ్రీలకు చేరుతుందని అంచనా. ఈ పరిస్థితుల్లో మనుషులే కాదు... జంతువులు, పక్షులు కూడా నరకం చూస్తున్నాయి. మంచు వల్ల ఆహారం దొరకక ఆకలితో తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి జంతువులు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన వన్యప్రాణి సంరక్షణ సిబ్బంది... మంచులో చిక్కుకున్న మూగజీవాల్ని కాపాడుతున్నారు.

Krishna Kumar N

Top Stories