HOME » VIDEOS » International

Video : గడ్డకట్టిన అమెరికా... మైనస్ 50 డిగ్రీలు... ప్రళయ సంకేతమా?

అంతర్జాతీయం13:13 PM January 30, 2019

USA Deep Freeze : ప్రస్తుతం అమెరికాలో మైనస్ 53 డిగ్రీలు ఉండటంతో... అన్నీ గడ్డకట్టిపోతున్నాయి. ఈ వారంలో చలి మరింత పెరిగి... మైనస్ 60 డిగ్రీలకు చేరుతుందని అంచనా. కొన్నేళ్ల తర్వాత కనిపిస్తున్న పరిస్థితి ఇది. అమెరికాలో దాదాపు 35 కోట్ల మంది ఉండగా... దాదాపు 5 కోట్ల మందిపై మంచు ప్రభావం చూపబోతోంది. విస్కాన్సిన్, ఇలినాయిస్, మిచిగాన్ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. బయటకు వెళ్తే ఎక్కువగా ఊపిరి తీసుకోవద్దని, తక్కువగా మాట్లాడాలని అధికారులు సూచించారు. మైనస్ 50 డిగ్రీలు ఉంది కాబట్టి బయట 10 నిమిషాలు ఉన్నా ప్రమాదమే అంటున్నారు అధికారులు.

Krishna Kumar N

Top Stories