హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: ఆస్ట్రేలియాను వణికిస్తున్న వెరోనికా తుఫాన్

అంతర్జాతీయం16:26 PM March 24, 2019

ఆస్ట్రేలియాలో వెరోనికా తుఫాన్ భీభత్సం సృష్టిస్తుంది. తుఫాను ప్రభావంతో భారీగా ఈదురుగాలలు వీస్తున్నాయి. గంటకు 155 నుంచి 220కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపాను ధాటికి అనేక చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో ముంపుగ్రామల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు.

webtech_news18