HOME » VIDEOS » International

Video: నిప్పులు కక్కిన కార్ రేసింగ్...లైవ్‌లో 21 రేస్ కార్లు ఢీ

అంతర్జాతీయం17:10 PM February 18, 2019

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన నాస్కార్ డేటోనా-500 కార్ల రేసులో ప్రమాదం జరిగింది. రేస్ సమయంలో ప్రమాదవశాత్తు 21 కార్లు పరస్పరం ఢీకొన్నాయి. హైస్పీడ్‌లో కార్లు ఢీకొనడంతో నిప్పులు రవ్వలు ఎగజిమ్మాయి. ఈ ప్రమాదంలో పలు కార్లు ధ్వంసమయ్యాయి. రేసర్ పాల్మినాడ్ మరో కారును అధిగమించే ఈ ప్రమాదం జరిగింది. ఆఖరి 20 ల్యాప్లలో 5 సార్లు కార్లు ఢీకొనగా..రెండు సార్లు రేసును నిలిపివేయాల్సి వచ్చింది. కేవలం 14 మంది రేసర్లు మాత్రమే రేసును పూర్తి చేయగలిగారు. కాగా, ఈ రేస్‌లో డెనీ హ్యామ్లిన్ విజయం సాధించారు.

webtech_news18

Top Stories