హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: పర్యావరణ హితం కోసం లండన్‌లో భారీ నిరసన

అంతర్జాతీయం19:31 PM April 20, 2019

వాతావరణంలో మార్పుల గురించి గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ లండన్‌లో పెద్ద ఎత్తున పర్యావరణ ప్రేమికులు నిరసనలు తెలుపుతున్నారు. గత ఆరు రోజులుగా వారు లండన్ వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.

webtech_news18