హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : చైనాలో దుమ్మురేపిన మిలిటరీ క్రీడలు... చూసి తీరాల్సిందే

అంతర్జాతీయం13:12 PM October 19, 2019

చైనా ఏం చేసినా భారీగా చెయ్యాలన్నది ఆ దేశం రూల్. అందుకు తగ్గట్టుగానే వుహాన్ నగరంలో 7వ అంతర్జాతీయ మిలిటరీ క్రీడల ప్రారంభోత్సవం అదిరిపోయింది. ఈ వేడుకల్లో మొత్తం 109 దేశాల క్రీడాకారులకు వెల్‌కం చెప్పారు. త్రీడీ టెక్నాలజీని వాడేసుకొని... ఏం చేశార్రా అని అందరూ అనుకునేలా చేశారు. కొన్ని సెట్టింగ్సైతే ఎలా చేశారో కూడా అర్థం కాదు. అలా ఉన్నాయవి. ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ అవి చూసి తెగ ఆనందపడిపోయారు. మీరూ ఓ లుక్కేయండి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading