హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: ఘనంగా చైనీస్ న్యూ ఇయర్ వేడుకలు..పెరూలో సంబరాలు

అంతర్జాతీయం06:03 PM IST Feb 06, 2019

చైనాతో లూనార్ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. సంబరాల మధ్య కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. చైనాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చైనీయులు కొత్త సంవత్సర వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. సూర్యమానాన్ని అనుసరించే ఇంగ్లిష్ క్యాలెండర్ ప్రకారం కాకుండా..చైనా ప్రజలు చాంద్రమానం ప్రకారం కొత్త సంవత్సర సంబరాలు చేసుకుంటారు.

webtech_news18