హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

చైనాలో భూకంపం..12 మంది మృతి 134 మందికి తీవ్ర గాయాలు

అంతర్జాతీయం13:13 PM June 18, 2019

చైనాలో భూకంపం సంభవించింది. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో మంగళవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదు అయ్యింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. 134 మందికి తీవ్ర గాయాలయ్యాయి. భూకంప తీవ్రతతో పలు ప్రముఖ హోటళ్లు, కార్యాలయాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

webtech_news18