హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: ఇరాన్‌లో ఆత్మాహుతి దాడి..ముగ్గురు మృతి

అంతర్జాతీయం07:31 PM IST Dec 06, 2018

ఇరాన్‌లోని చాబహార్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ దాడిలో ముగ్గురు చనిపోగా, దాదాపు 19 మందికి తీవ్ర గాయలయ్యాయి. సిస్టన్- బలుచిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన బలూచీ వేర్పాటువాదులు, సున్నీ ముస్లింలు ఈ బాంబు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. పేలుడు పదార్థాలతో నిండిన కారుతో వేగంగా దూసుకొచ్చిన తీవ్రవాదులు... చాబహార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలో కారును ఆపగానే పేల్చివేశారని అధికారులు తెలిపారు.

webtech_news18