HOME » VIDEOS » International

Video : ఈ పిల్లి ట్రైనింగ్ చూస్తే నవ్వాపుకోలేరు...

అంతర్జాతీయం09:12 AM December 24, 2019

పిల్లి పిల్లలు చాలా క్యూట్‌గా ఉంటాయి. అమాయకంగా చూస్తూ... మనతో ఆటలాడుకుంటాయి. అలాంటి ఓ పిల్లికి ఓ వ్యక్తి చేతి వేలు ఇవ్వగా... అది ఆ వేలితో ఆడుకుంటూ ఉండటాన్ని మరో పిల్లి పిల్ల చూసింది. తను కూడా అలా ఆడుకోవాలనే ఉద్దేశంతో ముందుగానే ఎలా ఆడాలో ట్రైనింగ్ తీసుకోసాగింది. ఇప్పుడా వీడియో వైరల్ అయ్యింది. అందరూ తెగ నవ్వేస్తున్నారు.

webtech_news18

Top Stories