హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : తీరంలో ఇరుక్కుపోయిన కారు... సెల్ఫీల క్రేజ్...

అంతర్జాతీయం11:39 AM September 07, 2019

Hurricane Dorian : అమెరికాను వణికిస్తున్న డోరియన్ తుఫాను వల్ల ఇప్పటికే 50 మంది దాకా చనిపోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. ఐతే... కొంతమంది మాత్రం తుఫానును కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సముద్రం తీరంలో ఇరుక్కుపోయిన కారును బయటికి తియ్యడం మానేసి... దానిపై సెల్ఫీలు తీసుకుంటున్నారు కొందరు కుర్రాళ్లు. ఇప్పుడీ వీడియోపై భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. వాళ్లను క్రేజీ కుర్రాళ్లని కొందరు అంటుంటే... ఓవైపు తుఫాను వల్ల ప్రజల ప్రాణాలు పోతుంటే... వీళ్లకు సెల్ఫీలు కావాల్సి వచ్చాయా అని మరికొందరు విమర్శిస్తున్నారు.

Krishna Kumar N