హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : కాలిఫోర్నియాలో ఆగని కార్చిచ్చు.. అమెరికాకు కొత్త టెన్షన్

అంతర్జాతీయం07:37 AM November 02, 2019

California Wildfires : అమెరికాలోని కాలిఫోర్నియా, వెస్ట్ లాస్ ఏంజిల్స్ అడవుల్లో పుట్టిన కార్చిచ్చు క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే చాలా సమస్యల్లో ఉన్న అమెరికాకు ఇదో కొత్త తలనొప్పిగా మారింది. అక్టోబర్ 23న కార్చిచ్చు రేగింది. హాలీవుడ్ నటులతోపాటూ... వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అప్పటి నుంచీ 500 ఫైరింజన్లతో మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నా, అవి అదుపులోకి రావట్లేదు. కాలిఫోర్నియా చరిత్రలోనే ఇది అతిపెద్ద కార్చిచ్చుగా నిలిచింది. ఆ రాష్ట్ర గవర్నర్ ఎమర్జెన్సీ ప్రకటించారు.

webtech_news18