హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : వైరల్ వీడియో: బస్సు డ్రైవర్‌ పై మహిళ దాడి

అంతర్జాతీయం12:13 PM November 03, 2018

చైనాలో ఓ మహిళ, తాను ప్రయానిస్తున్న బస్సులోని, బస్సు డ్రైవర్‌తో గొడవకు దిగింది. దీంతో డ్రైవర్ అదుపుతప్పాడు. ఆ కుదుపుతో బస్సు బ్రిడ్జీ పై నుండీ కింద నీటీలో పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది మృతి చెందారని, చైనా అధికారుల వెల్లడించారు. ఈ సంఘటన గత ఆదివారమే జరిగింది, కాని కాస్త లేటుగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading