హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : చంటిబిడ్డకు తృటిలో తప్పిన ప్రమాదం

అంతర్జాతీయం15:08 PM December 12, 2019

అమెరికాలో చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. చంటిపిల్లోడితో ఓ షాప్‌కు వెళ్లిన దంపతులు.. అక్కడి రిసెప్షన్ టేబుల్‌పై చంటిబిడ్డను కూర్చోబెట్టారు. అయితే ఉన్నట్టుండి ఆ పాప కిందకు పడిపోయినంత పనైంది. ఇంతలోఅక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆ పాపను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading