HOME » VIDEOS » International

Video: బ్రెజిల్‌లో కూలిన డ్యామ్... కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

అంతర్జాతీయం13:25 PM January 26, 2019

ఆగ్నేయ బ్రెజిల్‌లో ఓ ఆనకట్ట కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు చనిపోగా మరో 200 మందికి పైగా గల్లంతయ్యారు. మినాస్ గెరాయిస్ రాష్ట్రంలోని బెలో హారిజాంటేలో ఐరన్ ఓర్ గని సమీపంలో ఉన్న బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. బ్రిడ్జి కూలిపోవడంతో నీళ్లు మొత్తం సమీపంలోని గ్రామాలను ముంచెత్తాయి.

webtech_news18

Top Stories