HOME » VIDEOS » International

Video: మంచులో కుక్క విన్యాసాలు... సోషల్ మీడియాలో వీడియో వైరల్...

అంతర్జాతీయం17:47 PM February 23, 2019

సాధారణంగానే కుక్కలకు మంచు అంటే చాలా ఇష్టం. అందులోనూ నల్లకుక్కలకైతే మంచును చూస్తే ఉత్సాహం ఉరకలు వేస్తోంది. అలా ఓ మంచుకురిసిన ప్రాంతంలో నల్లకుక్క విన్యాసాలు చేస్తూ ఆకట్టుకుంది. మంచులో సొరంగం తవ్వుకుంటూ వెళ్లిన ఆ బుజ్జికుక్క.. మళ్లీ అదే మార్గంలో బయటికి వచ్చింది. ఈ శునక విన్యాసాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దాని యజమాని. కొద్దికాలంలోనే ఈ వీడియో వైరల్ అయ్యింది.

Chinthakindhi.Ramu

Top Stories