Amazon Prime Day Sale | సుమారు రూ.9 లక్షల విలువైన Canon EF 800 lens ధర రూ.6,500 మాత్రమే చూపించడంతో షాకయ్యారు. భలే మంచి ఆఫర్ దొరికింది కదా అని కొనేశారు.