HOME » VIDEOS » International

Video: న్యూజిలాండ్ ప్రధాని బతుకమ్మ డ్యాన్స్..

అంతర్జాతీయం19:32 PM October 12, 2018

తెలంగాణ సంస్కృతి - సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగ విదేశాల్లో కూడా ధూంధాంగా జరుగుతోంది. న్యూజిలాండ్‌లో ఉండే ప్రవాస తెలంగాణ మహిళలు భారీ ఎత్తున బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డ్రెన్ హాజరయ్యారు. తెలంగాణ మహిళలతో కలసి ఆడిపాడారు.

webtech_news18

Top Stories