హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : 30 సెకన్లలో 22 అంతస్తుల భవనాన్ని కూల్చేశారు..

అంతర్జాతీయం10:09 AM November 27, 2019

అది 22 అంతస్తుల భారీ భవనం.. కానీ 30 సెకన్లలోపే కూల్చేశారు. ఈ అరుదైన సన్నివేశం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో చోటుచేసుకుంది. ఆ భవనం బ్యాంక్ ఆఫ్ లిస్బన్‌కు చెందినది. గత సెప్టెంబర్‌లో ఈ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. దీంతో అగ్ని ప్రమాదానికి సంబంధించి తనిఖీలు చేయగా సరైన నివారణ చర్యలు తేలింది. దీంతో బ్యాంకు అధికారుల అనుమతితో ఈ భవనాన్ని కూల్చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading