HOME » VIDEOS » International

Video : బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 70 మంది సజీవ దహనం..

అంతర్జాతీయం10:48 AM February 21, 2019

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బుధవారం అర్థరాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. చౌక్‌బజార్‌ ప్రాంతంలో ఐదు భవనాలు అగ్నికి ఆహుతై 69మంది సజీవ దహనమయ్యారు. మరో 50మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మొదట ఓ బిల్డింగ్‌లోని కెమికల్ గోదాములో చెలరేగిన మంటలు.. క్షణాల వ్యవధిలో పక్క బిల్డింగ్స్‌కు వ్యాపించాయి. ఇరుకు ప్రాంతం కావడం.. బిల్డింగ్స్ మధ్య గ్యాప్ తక్కువగా ఉండటంతో ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్‌కు మంటలు త్వరగా వ్యాపించినట్టు చెబుతున్నారు. ఫైర్ యాక్సిడెంట్ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అర్థరాత్రి నుంచి మంటలు అదుపుచేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

webtech_news18

Top Stories