హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: బలూచిస్తాన్‌లో మానవ హక్కులను కాపాడాలంటూ ప్రదర్శన

అంతర్జాతీయం21:38 PM September 27, 2019

బలూచిస్తాన్‌లో మానవహక్కులను కాపాడాలంటూ అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ వద్ద ప్రదర్శన చేశారు. ఇంగ్లీష్‌లో రాసిన వాక్యాలను గాల్లో ఎగరేశారు. ఐక్యరాజ్యసమితిలో ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగిస్తున్న రోజే ఇలా జరగడం గమనార్హం.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading