ఆస్ట్రేలియా లో సర్వంకోల్పోయిన వారిని పరామర్శించడానికి వచ్చిన ప్రధాని స్కాట్ పైబాధితులు ఆగ్రహం వ్యక్తం చేసారు. కారుచిచ్చులో తీవ్రంగా దెబ్బతిన్న న్యూసౌత్వెల్స్ లోని కొబాకో ప్రాంతానికి వచ్చిన ఆయన్ని అస్లీల పదజాలంతో దూషించారు. మంటలును అదుపుచేసే పరికరాలు లేవని విమర్శిచారు.