హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: తెగిన రోడ్లు, నీట మునిగిన కాలనీలు..ఆస్ట్రేలియాలో వరద బీభత్సం

జాతీయం03:24 PM IST Feb 05, 2019

ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలతో నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా గ్రామాలు నీటమునిగాయి. పలు చోట్ల రోడ్డు తెగిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. టౌన్స్‌విల్లే సిటీలో అత్యధికంగా 3.3 ఫీట్ల వర్షపాతం నమోదయింది. వరదల ధాటికి ఇద్దరు చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు.

webtech_news18