హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : సూడాన్ లో పేలుడు.. 18 మంది భారతీయులు మృతి

అంతర్జాతీయం18:24 PM December 04, 2019

సూడాన్‌లో మంగళవారం రాత్రి భారీ పేలుడు జరిగి 23 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఐతే మృతుల్లో 18 మంది భారతీయులు ఉన్నట్లు అక్కడి ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. మరో 16 మంది గల్లంతయ్యారని.. వారిలో కొందరు చనిపోయిన ఉండవొచ్చని వెల్లడించింది. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించలేకపోతున్నామని తెలిపింది. ఇక ఈ ఘటనలో 34 మంది భారతీయులు సురక్షితంగా బయటపడగా.. మరో ఏడుగురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading