పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్‌ల మీద భారత ఆర్మీ మెరుపుదాడులు చేసింది. ఈ దాడుల్లో ఆరు నుంచి 10 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నట్టు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ప్రకటించారు.