హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా న్యూయార్క్‌లో నిరసనలు

అంతర్జాతీయం02:07 PM IST Mar 04, 2019

ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నేత్రుత్వంలోని అంతర్జాతీయ పౌర సంఘం ఉగ్రవాదానికి, దానికి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయం ఎదుట ఆదివారం నిరసన చేపట్టింది. అమెరికా, బంగ్లాదేశ్, శ్రీలంక, కరేబీయన్ దేశాలు, ఇజ్రాయెల్, పాకిస్తాన్‌లకు చెందిన దాదాపు 400మంది సభ్యులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాద దేశంగా పరిగణించాలని, అలాగే జైషే మహమ్మద్ చీఫ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఐరాస ప్రతినిధులకు ఒక వినతిపత్రం అందజేశారు.

webtech_news18