హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: పాకిస్తాన్‌లో బలవంతంగా హిందూ యువతి మతం మార్చారు..

అంతర్జాతీయం14:29 PM October 10, 2019

పాకిస్తాన్‌లోని సింధూ ప్రావిన్సులో హిందూ మతానికి చెందిన ఓ యువతిని కిడ్నాప్ చేసి బలవంతంగా ఆమె మతం మార్చారు. దీనిపై ఆమె కుటుంబం పోలీసుల ముందు తమ గోడు వెళ్లబోసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

webtech_news18