హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : ప్రయాణికులకు కోపమొస్తే ఎట్టుంటదో తెలుసా...?

అంతర్జాతీయం13:37 PM October 18, 2019

లండన్‌లో ఆందోళనకారులకు సీన్ సితారైంది. ఇద్దరు రెబెల్స్... తమ ఆందోళనలు శాంతియుతంగా చూపించకుండా... లండన్ రైల్వే సర్వీసులను అడ్డుకున్నారు. ట్యూబ్ ట్రైన్ పైకి ఎక్కి... ఎలా కదులుద్దో చూస్తామని భీష్మించారు. అసలే ప్రయాణానికి ఆలస్యమవుతోందని చిరాకులో ఉన్న ప్రయాణికులకు ఒళ్లు మండింది. ట్రైన్ దిగమంటే... దిగకుండా ఎక్స్‌ట్రాలు చేశారు. అంతే... ప్రయాణికులంతా ఒక్కటై... ఆ ఇద్దరు ఆందోళనకారుల్నీ ట్రైన్ పై నుంచీ బలవంతంగా లాగి... నాలుగు వడ్డించారు. కాసేపు అల్లకల్లోల పరిస్థితి ఏర్పడినా... తర్వాత పరిస్థితి కంట్రోల్ అయ్యింది.

webtech_news18