హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: అమెరికాలో ఆంధ్రా పోలీస్ రికార్డ్...

అంతర్జాతీయం22:48 PM September 18, 2019

అమెరికాలో అత్యంత ప్రమాదకరమైన క్యాటరీనా కెనాల్‌ను విజయవంతంగా ఈదిన మొట్టమొదటి భారతీయ పోలీస్ అధికారిగా విజయవాడకు చెందిన తులసీ చైతన్య రికార్డు సృష్టించాడు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మోతుకూరి తులసీ చైతన్య 35 కిలోమీటర్ల దూరాన్ని 12.40 గంటల్లో ఈదాడు.

webtech_news18