హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: ఎరక్కపోయి వచ్చిన ఎలుగుబంటి... కష్టాలు చూడండి..

అంతర్జాతీయం20:54 PM December 07, 2019

అమెరికాలోని విల్లింగ్‌టన్ ప్రాంతంలో జనావాసాల్లోకి వచ్చిన ఓ ఎలుగుబంటి అష్టకష్టాలు పడింది. జనావాసాల్లోకి ఎలా వచ్చిందో కానీ, అందులో నుంచి బయటపడడానికి మాత్రం చాలా కష్టపడింది. ఇళ్లు, గోడలు ఎక్కి దూకింది. కొద్దిసేపు రోడ్ల మీద పరుగులు పెట్టింది.

webtech_news18