హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. 12 మంది మరణం

అంతర్జాతీయం01:15 PM IST Jun 01, 2019

అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. దేశంలోని వర్జీనియా రాష్ట్రం, వర్జీనియా బీచ్‌ నగరంలో ప్రభుత్వ భవన సముదాయం ముందు ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 12 మంది మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది దుండగుడిని మట్టుబెట్టారు. కాల్పులకు తెగబడ్డానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

webtech_news18