హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

బురదలో ఆటలాడుతోన్న అమెరికా జాతీయులు..

అంతర్జాతీయం17:37 PM July 10, 2019

అమెరికాలోని డెట్రాయిట్‌లో ప్రతి సంవత్సరం బురద వేడుక జరుగుతుంది. అందులో భాగంగా.. ఈ సంవత్సరం కూడా వెస్ట్ లాండ్‌లో బురద వేడుక జరిగింది. ఈ వేడుకలో వెస్ట్ లాండ్ ప్రజలు ఉత్సాహాంగా పాల్గోన్నారు. పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున వచ్చి.. భారీగా తయారు చేసిన ఓ బురద కొలనులో ఆడుతూ..పాడుతూ.. ఎంజాయ్ చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading